Drawing is a language to expres our feelings. I expresed some of my feelings in this blog.
20130831
20130815
ఎగిరి పోవాలని ఎగురుతున్నది మూడు రంగుల జెండా

ఎగురుతున్నది మువ్వన్నెల జెండా భారతాన ...
ఏడుస్తూ ఎగురుతున్నది మూడు రంగుల జెండా నవ భారతాన...
ఎగర లేక ఎగురుతున్నది , ఎగిరి పోవాలని ఎగురుతున్నది ఎర్రకోట మీద.
తలలు తెగిన జవాన్ల రక్తం తో ఎరుపెక్కి ఎగురుతున్నది,
బాడర్లో చచ్చే బిడ్డలను చూస్తూ చావలేక ఎగురుతున్నది,
ఉగ్రవాదుల బాంబు దాడులు భరించలేక చెవ్వులు మూసుకుని ఎగురుతున్నది,
బలం లేని రక్షణ బలగాలను చూసి బలహీనపడి ఎగురుతున్నది,

స్వార్ద రాజకీయుల చేతుల్లో ఉండలేక ఊడిపోవాలని ఎగురుతున్నది,
విదేశీ ఆక్రమణలు జరుగుతున్నా తనకేం పట్టనట్టు తెల్ల మొహం వేసుకుని ఎగురుతున్నది ,
చేతగాని ప్రభుత్వాలతో చేసేది ఏమి లేక చేతులు ముడుచుకుని ఎగురుతున్నది,
అవినీతి కోరలు చాచిన అప్రజాస్వామికత ను చూసి అసహ్యించుకుని ఎగురుతున్నది,
కంపు కొట్టే కుంభకోణాలను చూడలేక కళ్ళు మూసుకుని ఎగురుతున్నది.

మానవత్వం లేని ఈ మనుషుల మద్య ఉండలేక మబ్బుల్లో ఎగురుతున్నది,
కన్న వాళ్ళను వదిలేసి పరాయోల్లతో కునికె కసాయోల్లను చూసి కన్నీటితో ఎగురుతున్నది,
పట్టెడన్నం కుడా దొరకని వీది బాలల గోడు వినలేక విసిగిపోయి ఎగురుతున్నది,
పెరుగుతున్న నిరుద్యోగులని చూసి నివ్వెరపోయి నిస్సహాయంగా ఎగురుతున్నది.
రైతుల ఆత్మహత్యల తో, తన లో పచ్చదనం తగ్గిపోయి ఎగురుతున్నది.

మందు మత్తులో మునిగి తేలుతున్న యువతరాన్ని చూసి ముక్కు మూసుకుని ఎగురుతున్నది,
కామాందుల కంట పడకుండా తన దేహాన్ని దాచుకుంటూ సిగ్గుపడి ఎగురుతున్నది,
ఆడ బిడ్డలా బౄణ హత్యలు చూసి, తనదీ ఆడ జాతేనని అందకుండా ఎగురుతున్నది,
వంద కోట్ల భారతీయుల భవిష్యత్తు ను తలిచి బాధ పడుతూ భయపడి ఎగురుతున్నది.

20130812
మోడీ
ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మోడీ పై చేసిన వాక్యలు ...
పొట్టేలు, కొండను ఢి కొట్టినట్టు ఉంది...
అయిన మేక పోతు గాంభీర్యం ప్రదర్శించటం మన CM గారికి బాగా అలవాటయింది ఈ మద్య కలం లో... ఏమంటారు ???

20130804
సమైక్యం
సమైక్యం , ఐకమత్యం ... ఐక మత్యమే మహా బలం అని నేను ఒప్పుకుంటాను కానీ అది కొన్ని సందర్బాలల్లో మాత్రమే ...
ఐక మత్యమే మహా బలం అయితే మహాత్మా గాంధీ గారు, మహమ్మద్ జిన్నని గళ్ళ పట్టుకుని ఎందుకు ప్రశ్నిచలేదు మనం కలిసే ఉందాం అని ?
సమైక్యమే బలం అయితే ఆంధ్రులు , తమిళులతో ఎందుకు కలిసుండలేక పోయారు ?
భాషే బలం అయితే కొరియా రెండు దేశాలు గ ఎందుకు విడిపోయింది ?
అందరం మనుషులమే అయితే మనం స్వతంత్రం ఎందుకు తెచ్చుకున్నట్టు ?
అందరు సమానమే అయితే ఇన్ని యుద్దాలు ఎందుకు జరుగుతున్నాయి ?
ప్రాంతాలన్నీ ఒక్కటే అయితే ఈ ప్రపంచం ఇన్ని దేశాలు గా ఎలా ముక్కలయింది ?
ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని జాతులు ఎలా పుట్టుకొచ్చాయి ?
సమైక్యమే బలం అంటే, ఎవడి ఇంట్లో వాడు ఉండడం ఎందుకు ? సామూహిక వంటలు , సామూహిక నిద్ర పోవచ్చు కదా ...
ఒక జాతి నిరాదరణకి , నిర్లక్షానికి గురై నప్పుడు లేదా ఒక నిమ్న జాతి పై మరో జాతి ''పెత్తనం, అజమాయిషీ''
చలాయిన్చినప్పుడు... ఆ జాతి నుండి ఉత్పన్నం అయ్యే వ్యతిరేకతే "విప్లవం " "ఉద్యమం ".
అలా కసి తో పుట్టుకొచ్చిన ఉద్యమం , ప్రాంతం భాష బందాలను వేటిని లెక్క చేయదు.
ఇకపై ఒకే భాష మనది , ఒకే రాష్ట్రము మనది అని సన్నాసి కబుర్లు చెప్పే వాడికి ఇది నా హెచ్చరిక ...
చదువుకోడం
నాకు తెలిసి చదువుకోడం అంటే చాలా కష్టం అని , కానీ అంత కస్టపడి చదివిన నాకు ఆ చదువు ఎందుకు చదివానా అని సిగ్గుగా ఉంది . ఎవడి చరిత్రనో నా నోటితో చదివించి చదివించి , నాకు చరిత్రే లేనట్టుగా చేసారు .
బందరు వెళ్ళిన నాన్న లు బొమ్మలు తెచ్చారే గని , దుబాయ్ వెళ్ళిన ఎంతో మంది నాన్న లు ఏమి తేలేదేందుకు ?
కృష్ణ దేవరాయల గొప్పదనాన్ని చూసాను గని , నవాబుల నిరకుశత్వాన్ని నాకెవరు చూపలేదు ?
వికట కవి అని ఉప వాచకాల నిండా ఉంది కానీ , కాకతీయ రాజుల గురించి వారి సామంతుల గురించి ఎక్కడ లేదు .
హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న విగ్రహాల గురించి చెప్పారే తప్ప , ఆ సాగర్ ని తవ్విన్చినో డి ని మాత్రం కనీసం తలవనుకుడా తలవలేదు ...
ఎక్కడో ఒంగోలు లో పుట్టిన ప్రకాశం పంతులు మా పుస్తకాలల్లో ప్రాణం పోసుకున్నాడు గని ,ఆదిలాబాద్ లో పుట్టిన కొమురం భీమ్ మాత్రం పుస్తకాలల్లో ప్రాణం పోసుకోలేదు .
చీరాల పేరాల పోరాటం గొప్పది అయినప్పుడు , జగిత్యాల జైత్రయాత్ర ఎందుకు గొప్పది కాలేదు ?
సర్ అర్ధర్ కాటన్ బ్రిడ్జి గురించి రాసారు గని , శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లేదేమో మరి ?
నా రాష్ట్రము అన్న పూర్ణ అని గోదారి జిల్లాల గురించి చెప్పినప్పుడు , సహజ వనరుల జిల్లాలు ఆదిలాబాద్ , ఖమ్మం ల గురించి చెప్పలేదు .
విజయ వాడ కనక దుర్గ కి దక్కే గౌరవం , మా బాసర సరస్వతి కి దక్కదు .
ఇంకా వేములాడ రాజన్న , కొండగట్టు అంజన్న లయితే ఆడికాడికే...
జెండా రూపకర్త గని , ప్రతిజ్ఞ రాసిన నల్లగొండ వాడు మనోడు కాకుండా పోయాడా ?
నాకిప్పుడే అర్ధం అయితంది , నేను చిన్నప్పుడు తిన్న జొన్న గడుక ,జొన్న అంబలి ఇప్పుడు ఇడ్లి లుగా ఎలా మారాయా అని , సింగరేణి బాయి ల మీద ఉన్న పోచమ్మ , మైసమ్మ లు నేడు కనక దుర్గలు గ ఎలా మారారు అని ,
ఆనిక్కాయకు రెండు పేర్లు ఉన్నాయని మురిసి పోయాను గాని , ఇంకో పేరు పరాయోడి పెత్తనపు రుద్దుడని అర్ధం అయింది .
మీ పాదాలు కడగడానికే
తెలంగాణా లో ఇప్పుడు కురుస్తున్నది వర్షం కాదు ,
నాకు తెలుసు అమరులారా అవి మీ ఆనంద భాష్పాలని .
ఈ వీచే చల్లని గాలులు నాకు తెలుసు మీ ముసి ముసి నవ్వులని ,
నాకు తెలుసు మీరే ప్రవహించె నది నీళ్లై ఈ స్వేచ్చా భూమిని తనివి తీరా స్పృశిస్తున్నారని,
ఈ కమ్ముకున్న కారు మబ్బులు, నాకు తెలుసు మమ్ములను మీ గుండెలకి హత్తుకున్న క్షణాలని,

నాకు తెలుసు రాలుతున్న ఆకులన్నీ ఈ జాగను ముద్దాడే మీ పేదాలని ,
నా అన్నలారా తెలంగాణా వీరులారా,నాకు తెలుసు నా కళ్ళ లో గిర్రున తిరిగే ,
కన్నీరంతా మీ పాదాలు కడగడానికేనని...
జై తెలంగాణ జై జై తెలంగాణా ...

బానిస సంకేల్లు
60 ఏళ్ళ బానిస సంకేల్లు తెగే క్షణం .
గొంగలి పురుగు, బస్మంత అయ్యే క్షణం
గుడ్డు నుండి బయటకు వచ్చిన పక్షి రెక్కలు విప్పే క్షణం .
రెక్కలు తొడిగిన పక్షి విహంగానికి ఎగిరే మధుర క్షణం ...
నా స్వప్నం నా రాష్ట్రం పురుడు పోసుకుంటుంది ...
ఈ దేశానికి 29 వ బిడ్డ గ జన్మించబోతుంది నా తెలంగాణా

20130802
20130716
20130715
Rahul Gandhi
అధినేత్రి కొడుకు, ఒక M.P , పైగా 10 సంవత్సరాలు అధికారం లో ఉంటూ...
తన మార్కును, ప్రతిభను చూపని, దేశాభి వృద్ధి కి ఏవిదంగా సహాయం చేయలేని ఒక వ్యక్తి,
ప్రధాన మంత్రి గా ఈ దేశాన్ని ఉద్దరించగాలడా మరి ?
నేనొప్పుకుంటాను భారత దేశానికి ఒక యువ ప్రదాని కావాలని,
అలా అని 43 సంవత్స రాల ఒక దద్దమ్మని ప్రధానిని చేస్తే మాత్రం భరింఛి, సహించడానికి ఈ దేశ పౌరులు సిద్దం గా లేరు .

20130515
ఏది నా అభివృద్ధి
ఏది నా అభివృద్ధి
అలాంటి ఆభివృద్ధి వైపు నా పాదాలు ఒక్క అడుగు కూడా వెయవు...
ఈ దేహానికి నా మనసుతో కూడా సన్నిహితంగా ఉండే సమయం లేదంటే...
నా మనసుని అనుభవించే అదృష్టాన్ని ఒక్క క్షణం కూడా ఏ దేహానికి ఇవ్వబొను...
నా దృష్టిలో ఇద్దరే ఇద్దరు దరిద్రులు...
ఒకరు తినడానికి తిండి లేని వాడు,
ఇంకొకడు ఆ తిండి తినడానికి సమయం లేని వాడు...
20130430
విప్లవం
ఈనాడు మనం అనుభవిస్తున్న ఫలాలన్నీ,
ఏనాడో విప్లవం నాటిన విత్తనాలే...
అనుభవించే వాళ్ళంతా బకాసురులైతే,
విప్లవ విత్తన ఫలాలనుండి వచ్చే
విత్తనలన్ని మొలకెత్తి మహోద్యమ వృక్షాలయ్యేవే...
విప్లవం వర్ధిల్లుతుంది

20130427
modi
15 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పని చేసి దేశ ప్రజల మన్ననలు పొందిన మోడీ కె ఒక దేశాన్ని పాలించే సమర్థత , అర్హత లేకుంటే,
కనీసం ఒక ఊరికి సర్పంచ్ గ కూడా పనిచేయని రాహుల్ గాంధీ కి ప్రధాని అయ్యే అర్హత, సమర్థత ఎక్కడినుండి వచ్చాయో మరి ???
ఒక రాష్ట్రాన్ని పాలించినoత సులువు కాదు ఒక దేశాన్ని పాలించడం అన్న సల్మాన్ ఖుర్షిద్(విదేశాంగ శాఖ మంత్రి ) గారి దృష్టిలో ఒక మంత్రి గ కూడా పని చేయని రాహుల్ గాంధీ కి దేశాన్ని పాలించడం అంత సులువా మరి ???

20130420
20130402
డబ్బింగ్ సీరియల్లు
డబ్బింగ్ సీరియల్లు వద్దు, తెలుగు సీరియల్లు ముద్దు అని ఈ మద్య తెగ మీటింగులు పెట్టి స్పీచులు ఇస్తున్నారు.
ఆ డబ్బింగ్ సీరియళ్ళ వల్ల తెలుగు బుల్లితెర నటీ నటులకు అవకాశాలు తగ్గుతున్నాయని, ప్రజలు కూడా తెలుగు సీరియల్లె చూడాలని విన్నపిస్తున్నారు.
దాసరి నారాయణ రావు గారు ఇలాంటి వాటికీ అండగా నిలిచి గొప్ప వీరునిలా కన్పిస్తున్నారు. అలాంటి వారందరికి న పాదాభి వందనాలు.
వాళ్ళకి నేను కూడా నా మద్దతును తెలుపుతున్న. కొన్ని వేల మంది కి ఈ సీరియల్లె జీవనోపాధి. అలాంటి వారి పొట్ట కొట్టడం సరి కాదనేది నా భావన. వారిదొక అస్తిత్వ పోరాటం. ఒక వర్గం మరొక వర్గం పై చేసే దాడి ని ఎవరైనా ఖండిచాల్సిందే.
సమస్య మీదగ్గరికి వచ్చే దాక మీకు అర్ధం కాలేదు. కొన్ని దశాబ్దాలు గా జరుగుతున్న తెలంగాణా పోరాటం కూడా ఒక అస్తిత పోరాటమే కదా. ఒక జాతి ప్రజలపై మరో జాతి చేస్తున్న అసాంఘిక దాడి ని సహించకనే కదా తెలంగాణా ఉద్యమం ఉవ్వేతున లేచింది.
మరి అలాంటప్పుడు డబ్బింగ్ సీరియల్లని ఆపాలని స్టేజి ల మీద వాగుతున్న ఈ నా __ కొడుకులు రాజ్య సభ లో M.P. లుగా చలామణి అవుతూ తెలంగాణా కోసం నోరు మెదపరెందుకో ???
20130228
20130227
మగాడ నీకు సలాం
మగాడ నీకు సలాం
కామాగ్ని కి దహనం ఐన అమానత్ కి అండగా నిలబడిన ఓ మగాడ నీకు సలాం
ఆ మగాల్లే మృగాలు గ ప్రవర్తించిన క్షణాలెన్నో డిల్లి పుర వీదుల్లో క్యాండిల్ కాంతులు వెదజల్లు తున్నై,
మగాళ్ళ మనసు లో చెక్కిన బూతు బొమ్మలకు ఎన్ని రోజులు వేయగాలవోయ్ ఈ ముసుగులు

మూతులు నాకిన పెదా లన్ని ఎన్ని రోజులు పలక గలవా నినాద పదాలను ?
తెలిసీ తెలియనట్టు గా తాకినా వక్షోజాను భూతపు హస్తాలు ఎన్ని రోజులు పట్టగలవా రాతల పలకలను ?
చెట్లల్లో పుట్టల్లో నీవు జరిపిన దాష్టీకం ఎవరూ చూడలే అనేగా నీ సంబరం
నీ రహస్యపు రస క్రీడా లో, కాపాడాలంటూ కారిన కన్నీటి చుక్కలకు
సజీవ సాక్షాలుగా మూగబొయి ఊగుతున్న ఆకులెన్నో మిత్రమా
కటిక విష దేహం తో చేదిన్చిన కటీ వలయలన్నీ మిణుగురు పురుగులై
పగటి వేళ ఆకాశం లో వేలాడుతున్నై
స్వప్నాల్లొనూ స్వర్గాలను చూడాలని ఎవరూ లేని నలుగు గోడల మద్యలో
నీ అవయవమేనని కుడా చూడకుండా బలత్కరించి స్ఖలించిన
స్ఖలనాలన్నీ మరుగు దొడ్లో మురుగు కంపు కొడుతూనే ఉన్నాయ్ రా మ్రుగాడ
20130224
India
- దేశ పరిస్థితి ని, ఆర్దిక, సంస్కృతిక, సాంఘిక, సాంకేతిక అభివృద్ధి, దృష్ట్యా రాజ్యాంగం లో కొన్ని మార్పులు చేస్తారు . ఇప్పుడు మన ప్రతిజ్ఞ కి కూడా మార్పులు చేయాల్సిన అవసరం వచ్చింది.
- భారతదేశం నా మాతృభూమి. దేశ ద్రోహులందరూ నా సహోదరులు.
- నేను ఉగ్రవాదాన్ని ప్రేమించుచున్నాను. కుల మత విద్వేషాలు, బహువిధమైన నా దేశ అవినీతి వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
- నా తల్లిదండ్రున్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరిన్నిఅవమానించే వారిని గౌరవిస్తాను. ప్రతివారితోను మర్యాదగా నడుచుకొంటాను.
20130222
MERA BHARATH
ఉగ్రవాదులను శిక్షించకుండా, వచ్చే ఎన్నికల్లో కూడా గెలవాలని విచారణలు జరిపే కేంద్ర ప్రభుత్వాలు,
వచ్చే ఎన్నికల్లో ఐన గెలుపు కోసమే దాడులను తీవ్రంగా ఖండించే ప్రతిపక్షాలు, ఎక్స్ గ్రే షియా లతో చేతులు దులుపుకుని ప్రజల ఓట్లను రాబట్టాలనుకునే రాష్ట్ర ప్రభుత్వాలు
ఉన్నంత వరకి, ఈ అమాయకపు ప్రజలు దేశం లోని ఇంకెన్నో ఉగ్రవాద దాడుల్లో లలో ప్రాణాలు విడవాల్సిందే...
మేరా భారత్ మహాన్, జై హింద్, PROUD TO BE AN INDIAN

20130220
20130214
కృతజ్ఞత
ఎంతో కాలం ప్రేమించుకొని, తనివి తీరా కామించుకుని,
పెద్దలకి ఎలా చెప్పాలో తెలీక నానా తంటాలు పడి,
చివరికి ప్రేమించి కామించిన వాళ్ళని వదల లేక వదిలి,
ఎవరినో పెళ్లి చేసుకునే దౌర్భా గ్యం రాకుండా,
పార్కుల్లో ప్రేమించుకునే, సందు దొరికితే కామించుకునే
మాలాంటి అభాగ్యులను మీలాంటి(VHP , బజరంగ్ దళ్) వాళ్ళు ఆదరించి
పెళ్లిళ్ళు చేస్తున్నందుకు నా హృదయ పూర్వక అభినందనలు

20130120
20130117
20130113
20121222
20121219
20121216
20121214
20121129
20121128
20121121
20121115
20121109
20121108
20121104
దేహం పై ద్వేషం
పోరాటానుభవాలకు చేయూత నివ్వడం లేదని ద్వేషం తో,
చచ్చిన నా దేహానికి, ఆనంద పరవశం తో దూరం అయి
శ్వాస కంటే వేగంగా, కను రెప్పల బారికేడ్ల సందుల్లోంచి
టియర్ గ్యాస్ సప్పుల్ల కను చూపు మేరాల్లో, పోరాట వీరుల కవాతులో
నా మనసంతా ఉవ్వేత్తున ఎగిసిన ఉద్యమం ల చేరాలని ఊగిసలాడుతునే ఉన్నది.
మొన్నటి మిలియన్ మార్చ్ లో ద్వంసం అయిన విగ్రహాల్లాంటి మహా కార్యాన్ని
పునః ప్రతిష్టించి మరో తీపి జ్ఞాపకాన్ని నా ఉద్యమ కాల పత్రం లో,
సాగర హారం లో రాలిన రక్తపు బోట్ల తో చరిత్ర లోకి ఎక్కించాలని నా మనసంత ఉవ్విళ్లూరుతున్నది .
సాగరపు ఒడ్డున తిరిగిన జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ,
శిథిలం చేయడానికి అనువైనదాని కోసం ఆణువణువూ వెతుకుతూనే
ఉన్నాయ్ నా అక్షములు...
నిమజ్జనం అయిన వినాయకులందరూ మిమ్మల్ని మేం కాపాడుతం అంటూ
ఒడ్డుకు చేరి కావలున్నారు ...
జై తెలంగాణా జై జై తెలంగాణ

సిరుల తెలంగాణ
గోదారి నీళ్ళు లేక గొంతేండె రా... నా తల్లి గొంతెండెరా ...
రెండు జీవనదులున్న పుణ్య భూమిరా... నా తల్లి పుణ్య భూమిరా...
పచ్చని పంట లేవ్విరా ??? నా తల్లికి నిలువెల్లా మంట లంటేరా ...
సీర నేసే సిరిసిల్ల రా... నా తల్లికి ముస్తాబయ్యే సీరలేవ్విరా
బతుకులే సిల్లరాయె గద రా ...
సిరులున్నా సింగరేణి రా నా తల్లి సిగాలోనా పువ్వులేవ్విరా???
సింగుల సీరలెవ్విరా ???
నీల్లున్న నిండుకుండ రా, నా నల్లగొండ నాగార్జున నిండు కొండ రా...
తాగునీల్లు కరువయేర, నా నల్లగొండ ఫ్లోరైడు విషమాయె గదరా ...

20121031
20121017
Subscribe to:
Posts (Atom)