20130924

సినిమా

సినిమా టికెట్ల ధరను  అమాంతం పెంచేసి పేద వాడికి సినిమాను దూరం చేయడం తప్పు కాదు,
ఎక్కువ ప్రింట్ల తో సినిమాను రిలీజ్ చేసి తక్కువ రోజులు ఆడించడం తప్పు కాదు,
చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వకపోడము తప్పు కాదు,
బ్లాక్ లో విపరీతమైన ధరలకు టికెట్లు విక్రయించడం కూడా తప్పు కాదు గాని
 కానీ పైరసీ చేయడం తప్పు అని ఏడుస్తారెందుకు ?

పై వాటి గురించి ఎవడు కూడా మాట్లాడాడు, కానీ ప్రతీ నా _____ గాడు పైరసీ ని ఆపండి అని కాళ్ళు పట్టుకుంటారు.


No comments:

Post a Comment